మనకు లభించిన ప్రత్యేక ప్రయోజనము
"మనకు లభించిన ప్రత్యేక ప్రయోజనము" పుస్తకంపై ప్రశంసలు
"డా. జిమ్ మీ వృత్తిపరమైన జీవితంలో పరిశుద్ధాత్మ పాత్రను సులభంగా అర్థమయ్యేలా చేస్తారు మరియు మీ వ్యాపారాన్ని రూపాంతరం చేయడానికి ఆయన శక్తిని విడుదల చేసే అన్వయించగల సూత్రాలను ఇస్తారు."
కైల్ విన్క్లర్ / “సైలెన్స్ సాటాన్” రచయిత మరియు “షట్ అప్, డెవిల్!” యాప్ సృష్టికర్త
"మీ పని జీవితం ఒక రూపాంతర మార్పును అనుభవించనుంది."
లేరే హైన్ / ప్రెసిడెంట్/సీఈఓ, విండోస్ ఆఫ్ హెవెన్ (జీసస్ స్టోర్‌హౌస్)
"మనకు లభించిన ప్రత్యేక ప్రయోజనము " మీ ఆధ్యాత్మిక జీవితం మరియు వ్యాపార జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది."
జిమ్ బ్రాంజెన్‌బర్గ్ / (నేను అతని కొరకు పని చేస్తాను) బిజినెస్ టాక్ షో స్థాపకుడు
"మనకు లభించిన ప్రత్యేక ప్రయోజనము” పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం అనే మారని సత్యానికి కొత్త ప్రేరణను ఇస్తుంది."
షేన్ సాటర్‌ఫీల్డ్ / రీజియన్ వైస్ ప్రెసిడెంట్, మార్కెట్‌ప్లేస్ చాప్లైన్స్ ఇంటర్నేషనల్, ఇంక్.
"ఈ పుస్తకం నాకు మరింత ప్రయోజనదాయకమైన ఆధ్యాత్మిక దారిలో నడవడానికి స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది."
కెవిన్ డబ్ల్యూ. మెక్‌కార్తీ / “ది ఆన్-పర్పస్ పర్సన్” మరియు “ది ఆన్-పర్పస్ బిజినెస్ పర్సన్” యొక్క రచయిత.
You'll get the 210-page PDF of the Telugu edition of "Our Unfair Advantage"